సమగ్ర అధ్యయన ఫలితమే …‘భూ భారతి’
భూముల కోసం ఎంతో మంది యోధులు త్యాగాలు పేదల భూ హక్కులను కాపాడడమే మా లక్ష్యం ధరణితో రైతుల భూములు అగమాగం.. రైతుల భూముల వివరాలు విదేశీ సంస్థల చేతుల్లో పెట్టారు. . అహంకారంతో కుట్రపూరితంగా నేడు చర్చను అడ్డున్నారు.. ఫార్ములా ఈ రేస్ పై చర్చకు సిద్దం.. బిఆర్‌ఎస్ సభ్యుల ఆందోళనపై సీఎం రేవంత్…