తెలంగాణలో ఉప ఎన్నికలు ఖాయం
పార్టీ మారిన వారు మాజీలు కాక తప్పదు అప్రజాస్వామిక ప్రభుత్వానికి చెంపపెట్టు హైకోర్టు తీర్పుపై బిఆర్‌ఎస్ హర్షం వ్యక్తం చేసిన బిఆర్‌ఎస్ హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 9 : పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిన కాంగ్రెస్‌కు హైకోర్టు తీర్పు చెంపపెట్టులాంటిదని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ వ్యాఖ్యానించారు. నాలుగు వారాల తర్వాత దానం నాగేందర్, కడియం శ్రీహరి,…