ఉమ్మడి మెదక్‌లో 8 చోట్ల గులాబీదే మెజారిటీ

– 7 మున్సిపాల్టీల్లో కాంగ్రెస్ పైచేయి – నాలుగుచోట్ల హంగ్ మెదక్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 13: మెదక్ ఉమ్మడి జిల్లాలో 19 మున్సిపాల్టీలకు గాను కాంగ్రెస్, పార్టీ 7 మున్సిపాల్టీల్లో స్పష్టమైన ఆధిక్యం కనబరిచింది. మంత్రులు దామోదర్ రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్‌లు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలైన ఆందోళ్ జోగిపేట. హుస్నాబాద్‌లలో కాంగ్రెస్ పార్టీ విజయ బావుటాను…
