ఔటర్‌ను రూ.7,380 కోట్లకు అమ్ముకున్నారు
హైదరాబాద్ ప్రజల దాహార్తి తీర్చే ప్రయత్నం చేశారా పదేళ్లపాటు వాటర్ లాగింగ్ సెంటర్లు అలాగే ఉన్నాయి మూసీ నిర్వాసితులకు అన్యాయం మాట అబద్దం పాతబస్తీ మెట్రోను అడ్డుకునే కుట్రలు బిఆర్‌ఎస్ నేతల తీరుపై మండిపడ్డ మంత్రి పొన్నం హైదరాబాద్,ప్రజాతంత్ర,సెప్టెంబర్27: కాంగ్రెస్ పార్టీ ఔటర్ రింగ్‌రోడ్డు నిర్మిస్తే.. గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.7,380 కోట్లకు అమ్ముకుందని మంత్రి…