పోచారం ఇంటి వద్ద బీఆర్‌ఎస్ నేతల ఆందోళన
ఇంట్లోకి చొచ్చుకు వెళ్లే యత్నం..అరెస్టు…కోర్టులో హాజరు..రిమాండ్ విధింపు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 21 : సిఎం రేవంత్ రెడ్డి శుక్రవారం ఉదయం మాజీ స్పీకర్ పోచారం ఇంటికి వెళ్లి పార్టీలో చేరిన సందర్భంగా ఆయనకు కండువా కప్పుతున్నతున్న సందర్భంగా బీఆర్‌ఎస్ నేతలు పోచారం ఇంటి వద్ద ఆందోళనకు దిగారు. బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు కొందరు పోచారం…