జైలులో బాల్క సుమన్‌కు పరామర్శ

– కొప్పుల, కోరుకొండ చందర్‌ల భేటీ – బెయిల్ పిటిషన్‌పై వాదనలు రేపటికి వాయిదా ఆదిలాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 23: ఆదిలాబాద్ జిల్లా జైలులో ఉన్న బీఆర్‌ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ను మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే కోరుకొండ చందర్ సోమవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆరోగ్య పరిస్థితిని,…
