బిఆర్‌ఎస్‌వి తప్పుడు ప్రచారాలు
– మండిపడ్డ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ హైదరాబాద్,ప్రజాతంత్ర,నవంబర్5:జూబ్లీహిల్స్ ఉపఎన్నికల సందర్భంగా తనపై బీఆర్‌ఎస్ తప్పుడు ఆరోపణలు చేస్తోందని కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ నేతలు తనపై తప్పుడు నిందలు వేస్తూ, అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. జూబ్లీహిల్స్ ప్రజలు దొంగ సర్వేలను నమ్మరని పేర్కొన్నారు. ప్రజలకు తాను ఎల్లవేళలా…
