రేవంత్ వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ ఆగ్రహం

– ఎన్నికల అధికారిని కలిసి ఫిర్యాదు హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 6: ముస్లింల పట్ల బెదరింపు ధోరణితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారని, అతనిపై చర్య తీసుకోవాలని బీఆర్‌కే భవన్‌లో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డిని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, మాజీ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, మహ్మద్ షకీల్, నేతలు ప్లలె…
