రూ.8,888 కోట్ల అమృత్ టెండర్ల కుంభకోణం
సొంత బావమరిది కంపెనీకి టెండర్లు కట్టబెట్టిన సిఎం బిజెపి ప్రభుత్వం విచారణ జరపాలని బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ డిమాండ్ హైదరాబాద్,ప్రజాతంత్ర,సెప్టెంబర్21: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో పురపాలికల్లో ప్రజల దాహార్తిని తీర్చేందుకు రూపొందించిన అమృత్ పథకంలో సీఎం రేవంత్‌రెడ్డి కుటుంబ సభ్యులు అవినీతి చేశారని బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. సీఎం తన…