అనిశ్చితి నుంచి అభివృద్ది దిశగా మా పదేళ్ల పాలన
అప్పులే కాదు..సంపద సృష్టించి ఇచ్చాం కొరోనాతో కొంత ఇబ్బంది పడ్డ మాట వాస్తవం బట్ట కాల్చి విూద వేసేలా కాంగ్రెస్ పాలన ద్రవ్య వినిమయ చర్చలో బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఏ కెటిఆర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 31 : కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో అరచేతిలో స్వర్గం చూపించిందని, బడ్జెట్‌లో మాత్రం మోచేతికి బెల్లం పెట్టిందని…