Tag #BRS leader Harishrao #questioned congress government #on PPT

ఆనాడు విపక్షంలో అన్నదేమిటి.. ఇప్పుడు చేస్తున్నదేమిటి

– పవర్‌ ‌పాయింట్‌ ‌ప్రజెంటేషన్‌కు హాజరు కామనలేదా – నాటి ఉత్తమ్‌ ‌లేఖను బయటపెట్టిన ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 3 : మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ‌నేత హరీష్‌ ‌రావు నిప్పులు చెరిగారు. అసెంబ్లీలో ఆడియో, వీడియో ప్రజెంటేషన్‌ ‌నిర్వహిస్తే సభకు హాజరుకాబోమని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు…