సావు భాష తప్ప సాగుపై సోయి లేదు

– ప్యా లెస్‌లో మీరుంటే.. రైతులు చలిలో ఉండాలా? – రైతుల బతుకులు క్యూ లైన్లలోనే తెల్లారుతున్నాయి – మీ యూరియా యాప్ ఏమైంది? – ప్రభుత్వం తీరుపై మాజీ మంత్రి హరీశ్ రావు నిప్పులు హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 26: తెలంగాణలో యాసంగి సీజన్ ప్రారంభం లోనే రైతులు ఎదుర్కొంటున్న యూరియా కష్టాలపై మాజీ…
