9 మినహా..ఎక్కడి వారు అక్కడే ..
కామారెడ్డి, గజ్వేల్ నుండి సీఎం కేసీఆర్ పోటీ సిట్టింగులకే ప్రాధాన్యత కాంగ్రెస్ నుంచి వొచ్చిన వారందరికీ టిక్కెట్లు ఆసిఫాబాద్‌లో ఆత్రం సక్కుకు నిరాశ కంటోన్మెంటులో దివంగత సాయన్న కూతరుకు టిక్కెట్ స్టేషన్ ఘన్‌పూర్ నుంచి కడియం శ్రీహరి పోటీ 115 అసెంబ్లీ సీట్ల జాబితాను విడుదల చేసిన బిఆర్‌ఎస్ అధినేత, సిఎం కెసిఆర్ పెండింగ్‌లో జనగామ,…