బిఆర్ఎస్ కాళేశ్వరం విహార యాత్ర
కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 26 : బీఆర్ఎస్ లీడర్లంతా కాళేశ్వరం విహార యాత్రకు వెళ్లారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు. కుంగిన పిల్లర్లు చూసి కేటీఆర్ మాట్లాడాలన్నారు. కాళేశ్వరం అప్పులకు కేసీఆరే బాధ్యుడన్నారు. 30 వేల కోట్ల ఖర్చు అయ్యే ప్రాజెక్టుకు లక్షా 20 వేల కోట్లు…