Kadana Bheri: బీఆర్‌ఎస్ కదనభేరి సభ మరోమారు వాయిదా

– భారీ వర్షాల నేపథ్యంలోనే అని ప్రకటన – త్వరలోనే సభ నిర్వహణ తేదీ ప్రకటిస్తామన్న గంగుల కరీంనగర్, ప్రజాతంత్ర, ఆగస్టు 12: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల (reservations) అమలుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలనే డిమాండ్‌తో బీఆర్‌ఎస్ పార్టీ కరీంనగర్ వేదికగా కదనభేరి (kadana bheri) పేరిట నిర్వహించతలపెట్టిన…
