ఓటమిని అంగకీరించలేని స్థితిలో బిఆర్‌ఎస్
కెటిఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంఎల్‌సి జీవన్ రెడ్డి ఆగ్రహం హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 12 : బీఆర్‌ఎస్ నేతలకు ఇంకా జ్ణానోదయం కలుగలేదని, ఓటమిని అంగీకరించే పరిస్థితిలో మాజీ మంత్రి కేటీఆర్ లేరని, బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రచారం తప్ప పనులు చేయలేదని కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు. అహంకారం వీడి అసలు విషయం…