తెలంగాణలో మళ్లీ బిఆర్‌ఎస్‌దే అధికారం
కాంగ్రెస్, బిజెపిలకు బుద్ది చెప్పడం ఖాయం:మంత్రి వేముల ప్రశాంతరెడ్డి నిజామాబాద్,సెప్టెంబర్12:సీఎం కేసీఆర్ నిర్మించిన ప్రాజెక్టులు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో రైతు ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా తెలంగాణ అవతరించిందని మంత్రి వేముల ప్రశాంతరెడ్డి అన్నారు. తెలంగాణ దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణగా మారిందని అన్నారు. ఇది గమనించి తమ పీఠాలకు ఎసరు వస్తుందనే కాంగ్రెస్, బిజెపిల…