ఒంటరి అవుతున్న బిఆర్‌ఎస్..
దేశ రాజకీయాల్లో విప్లవాత్మక మార్పును కాంక్షించిన భారతీయ రాష్ట్ర సమితి(బిఆర్‌ఎస్) ఇప్పుడు ఒంటరిగానే పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడినట్లు కనిపిస్తున్నది. ఇంతకాలం దేశాన్ని ఏలిన కాంగ్రెస్, బిజెపి ప్రభుత్వాలు దేశ ప్రజల అవసరాలను తీర్చలేక పోయాయి. దేశంలోని వనరులను సద్వినియోగం చేసుకోలేక పోవడం వల్లే ప్రజలు పురోగతిని సాధించలేక పోతున్నారు. స్వాతంత్య్రం వొచ్చిన ఈ డెబ్లై…