గురుకులాలు, వసతిగృహాల్లో బిఆర్‌ఎస్ తనిఖీలు
‘గురుకుల బాట’లో ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్, పార్టీ నాయకులు హాస్టళ్లలో సమస్యలపై అధ్యయనం హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 1 :బీఆర్‌ఎస్ పార్టీ చేపట్టిన గురుకుల బాట కార్యక్రమంలో ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. గురుకుల బాట ఫైవ్ మెన్ కమిటీ అధ్యక్షుడు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్, సభ్యులు డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్, డా.కేతిరెడ్డి వాసుదేవరెడ్డి, డాక్టర్…