Tag BRS in defense at the time of election

ఎన్నికల వేళ డిఫెన్స్‌లో బిఆర్‌ఎస్‌..

పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్నకొద్ది బిఆర్‌ఎస్‌ పార్టీకి నీటి ప్రాజెక్టుల ఉచ్చు బిగుస్తున్నది. ఇదే అంశంపైన బిఆర్‌ఎస్‌ను ప్రజలముందు నగ్నంగా నిలబెట్టాలని కాంగ్రెస్‌ యత్నిస్తున్నది. అయితే ఇదేఅంశాన్ని తిప్పికొట్టడంద్వారా అంతామంచే చేశామని బిఆర్‌ఎస్‌ చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ, ఆ పార్టీకి ఈ ప్రాజెక్టుల వ్యవహారం ఇప్పుడు జీవన్మరణ సమస్యగామారింది. ప్రపంచంలోని అద్భుతాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ఒకటంటూ…