ప్రజల విశ్వాసం కోల్పోయిన భారాస..
రెండింటిలో ఒక స్థానంలోనే కెసిఆర్ గెలుపు.. ( మండువ రవీందర్‌రావు,ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి ) తెలంగాణ రాజకీయాల్లో అనూహ్యమార్పు జరిగింది. తెలంగాణ సాధించిన పార్టీని కాదని ప్రజలు కాంగ్రెస్‌కు పట్టం కట్టారు. రాజకీయ విశ్లేషకుల అంచనాలకు అందని విధంగా మెజార్టీని కాంగ్రెస్ సాధించుకుంది. మ్యాజిక్ ఫిగర్ అరవై కావాల్సి ఉండగా కడపటి ఫలితాలు వెలువడే వరకు…