పేదోళ్ల కన్నీళ్లతో మూసీ సుందరీకరణ చేస్తావా?
మాజీ మంత్రి హరీష్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 29 : నిరుపేదల ఇళ్లన్నీ కూలగొట్టి ప్రపంచ బ్యాంకుకు కుదువబెట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి యత్నిస్తున్నాడని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. లాంగర్ హౌస్, హసీంనగర్ లో మూసీ ప్రాజెక్ట్ బాధితులకు అండగా నిలిచేందుకు మాజీ మంత్రి హరీష్ రావు, బీఆర్ఎస్ బృందం ఆదివారం…