మా హయాంలో ఉచిత విద్యుత్‌కు రూ. 65 వేల కోట్లు
బీఆర్‌ఎస్‌పై ఆర్థిక శాఖ మంత్రి మాటలు అవాస్తవం: మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 17 : బీఆర్‌ఎస్‌పై కావాలనే బురద జల్లుతున్నారని, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. ఉచిత విద్యుత్‌కు బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా…