కాళేశ్వరంతో ఎకరాకు కూడా నీరివ్వలేదు
దళితుడిని సిఎం చేస్తానని దగా చేసిన కెసిఆర్ అసెంబ్లీలో హరీష్ రావు వ్యాఖ్యలపై మండిపడ్డ మంత్రి కోమటిరెడ్డి హైదరాబాద్,ప్రజాతంత్ర,డిసెంబర్21: అసెంబ్లీలో కాళేశ్వరం నీళ్లపై మాజీ మంత్రి హరీష్ రావుకు మంత్రి కోమటి రెడ్డి సవాల్ విసిరారు. నల్గొండ జిల్లాకు కాళేశ్వం నీరు చేరాయన్నా దానిపై సభలో గందగోళం ఏర్పడింది. దీంతో మంత్రి కోమటి రెడ్డి సభలో…