బీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేసింది

– రేవంత్ కు కూలగొట్టుడు తప్ప కట్టుడు లేదు – గరీబోళ్ల ఇళ్లను కూలగొడ్తడు – బడా బాబుల జోలికి పోడు – దేవాలయాలను కూలగొడ్తనంటడు – బీఆర్ఎస్ నేత హరీష్‌రావు కొల్లూరు, ప్రజాతంత్ర, మార్చి 11: గల్ఫ్ దేశాల్లో యుద్ధం జరుగుతోంది.. ప్రపంచమంతా ఆందోళనలో ఉంది.. గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగాయి.. పెట్రోల్, డీజిల్…
