లోక్‌సభ ఎన్నికలపై బిఆర్‌ఎస్ దృష్టి
నియోజకవర్గాల వారీగా కెటిఆర్ సవిూక్ష చేవెళ్ల నేతలతో తెలంగాణ భవన్‌లో భేటీ అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా కార్యచరణకు కసరత్తు విస్తృతంగా పర్యటిస్తూ ముందుకు సాగాలన్న కెటిఆర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 25 : లోక్‌సభ ఎన్నికలకు సమాయత్తం కావాలని, అసెంబ్లీల వారీగా భేటీలు ఏర్పాటు చేసుకోవాలని పార్టీ నేతలను బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశించారు.…