బీసీ హక్కుల కోసం బీఆర్‌ఎస్ ఉద్యమించాలి

– వచ్చే సంవత్సరం లక్షమందితో బతుకమ్మ నిర్వహిస్తా – ‘స్థానిక’ ఎన్నికలపై గందరగోళం తొలగించాలి – తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్1 : బతుకమ్మ వేడుకల సందర్భంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. చింతమడక నుంచి లండన్ వరకు బతుకమ్మను తీసుకెళ్లిన అనుభవం ఉందని గుర్తుచేసిన…
