బిఆర్‌ఎస్ స్కామ్‌లు చేస్తే, బిజెపిది ప్రైవేటీకరణ..!
సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వొచ్చా ఖమ్మం జిల్లా కాంగ్రెస్ ఎంపి అభ్యర్థి ఆర్ ఆర్ ఆర్ కొత్తగూడెం, ప్రజాతంత్ర, ఏప్రిల్ 27: ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వొచ్చాను, స్వార్థం కోసం కాదని, ఉమ్మడి ఖ్మమ్మం జిల్లాను రాష్ట్రంలోనే నెంబర్ వన్‌గా అభివృద్ధి చేసే అవకాశం వొచ్చింది, ప్రజలందరూ దీవిస్తే మీ ఆశీర్వాదంతో విజయం సాధిస్తానని…