పాలమూరుపై వివక్ష చూపిందే బీఆర్ఎస్

– హరీష్‌ను చూసి గోబెల్స్ తలదించుకుంటున్నాడు ~ వాళ్లు ఇచ్చిన జీవోతోనే లేఖ రాశాం ~ ఉత్తమ్ చిట్ చాట్ హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 29ః ఉమ్మడి పాలమూరు, నల్లగొండ, ఖమ్మం జిల్లాలకు అన్యాయం అంటూ బీఆర్ఎస్ గోబెల్స్ ప్రచారం చేస్తున్నదని, హరీష్ రావు ను చూసి గోబెల్స్ కూడా సిగ్గుతో తలదించుకుంటున్నాడని నీటిపారుదల శాఖ…
