యూరియా కొరతపై బీఆర్‌ఎస్ డ్రామాలు

– వీరి రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారు – మండిపడ్డ వ్యవసాయ మంత్రి తుమ్మల హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 30: రాష్ట్రంలో యూరియా కొరత ఉందంటూ బీఆర్‌ఎస్ పార్టీ చేసిన ఆందోళనపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఫైర్ అయ్యారు. యూరియా కొరతకు కేంద్ర ప్రభుత్వం కారణమని విూకు తెలియదా అంటూ ప్రశ్నించారు. ఇదంతా కావాలని…
