బీఆర్‌ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు ముగిసింది

- స్పీకర్ నిర్ణయంతో ఏకీభవించిన సుప్రీం కోర్టు – తదుపరి విచారణ అవసరం లేదని వ్యాఖ్య న్యూదిల్లీ, మార్చి 12: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కేసు విచారణ ఎట్టకేలకు ముగిసింది. రాష్ట్ర రాజకీయాల్లో కొన్నిరోజులుగా తీవ్ర కలకలం రేపిన ఈ కేసు విచారణను సుప్రీంకోర్టు గురువారం ముగించింది. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై నిర్ణీత గడువులోగా…
