రుణమాఫీ పేరుతో రైతులను మభ్యపెడుతున్న ప్రభుత్వం
మాఫీ జరగనందువల్లనే రాష్ట్రానికి రాని రాహుల్ అప్పుడు కరెంట్ పోతే వార్త..ఇప్పుడు కరెంట్ ఉంటే వార్త బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 15 : కాంగ్రెస్ సర్కార్ రూ.2 లక్షల రైతు రుణమాఫీ పేరుతో రైతులను మభ్యపెడుతోందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఆరోపించారు. రుణమాఫీ సంపూర్ణంగా…