తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ చిల్లర అయ్యిందా?

కేటీఆర్కు త్యాగాల విలువ తెలియదు.. యూరియా సరఫరా చేయాల్సింది కేంద్రమే కాంగ్రెస్ కు విమర్శించడం అవగాహన రాహిత్యామే.. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి హైదరాబాద్, ఆగస్ట్ 22: తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ చిల్లర అయ్యిందా.. అని బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వ కుం ట్ల తారక రామారావు పై…
