రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునేందుకు బిఆర్‌ఎస్ కుట్ర
తప్పు చేసి గొప్ప పనిలా మాట్లాడుతున్న బిఆర్‌ఎస్ నేతలు అధికారం కోల్పోతే అమాయకులను బలిచేస్తారా.. •కేటీఆర్ దిల్లీ ఎందుకు వెళ్ళావ్? ఎవరిని కలిసావ్? మహారాష్ట్ర ఎన్నికల్లో బిఆర్‌ఎస్ ఎందుకు పోటీ చేయడం లేదు? •గవర్నర్ మీద నమ్మకం ఉంది, చట్టం ప్రకారం ముందుకెళ్తాం లగచర్ల రైతులకు మంచి ప్యాకేజితో పాటు యువతకు ఉద్యోగాలు •అధికారులు భయపడకుండా…