మాపై దుష్ప్రచారంలో పోటీ పడుతున్న బీజేపీ, బీఆర్‌ఎస్

~ ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకే సీఎం వ్యాఖ్యల వక్రీకరణ – ఏ ఒక్క సంక్షేమ పథకం ఆగలేదు… ఆగదు కూడా ~ ఉప ఎన్నికలో లబ్ది పొందేందుకే ఈ డైవర్షన్ డ్రామా – రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 1ః జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మెజార్టీని…
