బిఆర్‌ఎస్ అదృశ్యం ఖాయం

– రాజకీయ ముఖచిత్రంలో ఇక మాయం – పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ వ్యాఖ్యలు కరీంనగర్,ప్రజాతంత్ర,ఆగస్ట్25:రాజకీయ ముఖచిత్రంలో బీఆర్‌ఎస్ అనే పార్టీ ఉండదని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అన్నారు. కరీంనగర్ కార్యకర్తల టింగ్ లో మాట్లాడిన ఆయన.. పది మంది ఎమ్మెల్యే సంగతి తర్వాత ముందు కుటుంబ ఆస్తుల పంచాయితీ తేల్చుకోవాలని కేటీఆర్…
