బీఆర్ఎస్ను బలహీనం చేస్తే బీజేపీ బలోపేతం!
ఫిరాయింపులను ప్రోత్సహించడం కాంగ్రెస్ వ్యూహాత్మక తప్పిదమే.. తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా వ్యూహాత్మకంగా తప్పటడుగులు వేస్తోందా? అంటే నిజమేననిపిస్తుంది. సొంతంగా మెజార్టీ ఉంది. అయినా బీఆర్ఎస్ నుంచి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తోంది. ఈ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నంత కాలం బాగానే ఉంటుంది. ఇల్లలకనే పండుగకాదు. ముందుంది మొసళ్ల పండుగ. బీఆర్ఎస్…