బీఆర్‌ఎస్ ఖాతాలో ఇబ్రహీంపట్నం, క్యాతన్‌పల్లి

– పట్నం ఛైర్మన్‌గా సుదర్శన్ రెడ్డి ఎన్నిక – క్యాతన్‌పల్లి ఛైర్‌పర్సన్‌గా సంధ్యారాణి – రెండుచోట్లా ఎన్నికకు దూరంగా ఉన్న కాంగ్రెస్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 4: రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీని బీఆర్‌ఎస్ కైవసం చేసుకుంది. చైర్మన్‌గా టేకుల సుదర్శన్‌రెడ్డి ఎన్నికయ్యారు. వైస్ చైర్‌పర్సన్‌గా భాజపా కౌన్సిలర్ ముత్యాల శ్యామలను ఎన్నుకున్నారు. మరోవైపు మంచిర్యాల…
