ఆరూరి కిడ్నాప్‌కు బీఆర్‌ఎస్ యత్నం
అడ్డుకున్న అనుచరులు…హన్మకొండలో హైడ్రామా బీఆర్‌ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య తోపులాట…చిరిగిన అరూరి చొక్కా.. పలు చోట్ల దయాకర్ రావు కారును అడ్డుకున్న బీజేపీ శ్రేణులు మాజీ సీఎం కేసీఆర్‌తో రమేష్ సహా వరంగల్ పార్లమెంట్ పరిధి నేతల భేటీ హనుమకొండ, ప్రజాతంత్ర, మార్చి 13 : హనుమకొండలో బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ ఇంటి…