బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నేతల పరస్పర రాళ్ళ డాడి
తిరుమలగిరిలో ఉద్రికత్త పరిస్థితి ఆందోళనకారులను చెదరగొట్టిన పోలీసులు సూర్యాపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 22 : తిరుమలగిరిలో ఉద్రికత్త పరిస్థితి నెలకొంది. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నేతలు రాళ్ళ డాడి చేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీసింది. రుణమాఫీపై బీఆర్‌ఎస్ ధర్నా చేస్తుండగా.. వారికి కౌంటర్‌గా సీఎం ప్లెక్సీకి కాంగ్రెస్ నేతలు పాలాభిషేకం చేశారు. దీంతో బీఆర్‌ఎస్ నేతలు…