ఎన్నికల హామీలకు మూడేళ్లు.. !

ప్రజాస్వామ్యంలో ఎన్నికల మేనిఫెస్టో కేవలం ప్రచార పత్రం కాదు. ప్రజల విశ్వాసాన్ని పొందేందుకు రాజకీయ పార్టీలు ఇచ్చే బహిరంగ హామీల పత్రం. అధికారంలోకి వొచ్చిన తరువాత ఆ హామీలను అమలు చేయడం ప్రభుత్వ రాజకీయ, నైతిక బాధ్యత. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలు, ఇతర ఎన్నికల వాగ్దానాల అమలుపై ఇప్పుడు జరుగుతున్న చర్చను ఈ…
