బిఆర్‌ఎస్ కార్యకర్తగా, కేసిఆర్ తొత్తుగా కేయు విసి
యూనివర్సిటీలో విద్యార్థులు చేస్తున్న దీక్షా శిబిరంలో పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి తెలంగాణ సమగ్ర శిక్షా ఉద్యోగుల రిలే దీక్షకు సంఘీభావం… హన్మకొండ, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 13 : తెలంగాణా ఉద్యమంలో కీలక పాత్ర వహించిన విద్యార్థులపై దాడులకు పాల్పడడం దురదృష్టకరమని, తెలంగాణా కోసం మలి దశ ఉద్యమంలో ఎన్నో ఉద్యమాలు చేసి పోరాడిన విద్యార్థి…