Tag BRS 25 years

25 వసంతాలు చూసిన బిఆర్‌ఎస్‌ ‌…!

25 years of BRS party

బిఆర్‌ఎస్‌ ‌పార్టీ తమ రజ తోత్సవ ముగింపు వేడుకలను సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకుంది. ఊరూర బిఆర్‌ఎస్‌ ‌కార్యకర్తలు, నాయకులు పార్టీ జండాను ఎగురవేసి సంబరాలు జరుపుకున్నారు. పార్టీ అధినేత కేసిఆర్‌ ‌స్వయంగా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ కార్యవర్గ సభ్యులతో భవిష్యత్‌లో చేపట్టాల్సిన కార్యక్రమానికి దిశనిర్ధేశం చేశారు. ఈ 25 వసంతాల్లో పార్టీ…