బ్రిటన్ ప్రధాని రేసులో ముందున్న రిషి
మూడో రౌండ్‌లోనూ అగ్రస్థానంలో సునాక్ లండన్,జూలై19: బ్రిటన్ ప్రధాని రేసులో మాజీ ఆర్థికమంత్రి, భారత సంతతికి చెందిన రిషి సునాక్ మరోసారి ముందంజలో నిలిచారు. తాజాగా జరిగిన మూడో రౌండులో 115 ఓట్లతో నలుగురు అభ్యర్థుల్లో అగ్రస్థానంలో నిలిచారు. టామ్ తుగెన్‌ధాట్ తక్కువ ఓట్లతో ఈ రౌండ్‌లో నిష్కమ్రించారు.బ్రిటన్ ప్రధానమంత్రి పదవికి పోటీ పడుతున్న మాజీ…
