Tag #British #Dy. High Commission Gyarat #visited #Medaram fair

బ్రిటిష్ డిప్యూటీ హైకమిషన్ గ్యారత్ మేడారం సందర్శన

మేడారం, ప్రజాతంత్ర, జనవరి 30 : బ్రిటిష్ డిప్యూటీ హైకమిషన్ గ్యారత్ వెన్ ఓవెన్ శుక్రవారం మేడారం మహా జాతరను సందర్శించారు. ఈ సందర్భంగా తులాభారం కార్యక్రమంలో పాల్గొన్నారు. అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆయన సంప్రదాయ హ్యాండ్లూమ్ వస్త్రధారణలో రావడం అందరినీ ఆకట్టుకుంది. మేడారం మహా జాతర ప్రాధాన్యత, నూతనంగా నిర్మించిన గద్దెలు, ఆదివాసీ…