మూసీ అభివృద్ధిలో బ్రిటిష్ కంపెనీలు భాగస్వాములవ్వాలి

– తన నివాసంలో బ్రిటిష్ హై కమిషనర్‌తో సీఎం భేటీ – ముఖ్యమంత్రి విజ్ఞప్తులకు సానుకూల స్పందన హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 18: మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధిలో బ్రిటిష్ కంపెనీలు భాగస్వాములు కావాలని, జీసీసీ, ఫార్మా, నాలెడ్జ్, అకాడమీ విభాగాల్లో పెట్టుబడులకు ముందుకురావాలని బ్రిటిష్ హైకమిషనర్ లిండీ కామెరాన్‌ను ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి కోరారు. జూబ్లీహిల్స్‌లోని…
