బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌కు దిల్లీ కోర్టులో ఊరట

– మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల కేసులో.. – ఇద్దరిని నిర్దోషులుగా ప్రకటించిన దిల్లీ కోర్టు న్యూదిల్లీ,ఆగస్టు 3: మహిళా రెజ్లర్లు చేసిన లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) మాజీ అధ్యక్షుడు, బీజేపీ మాజీ ఎంపీ బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌కు దిల్లీ కోర్టులో ఊరట దక్కింది. ఈ కేసులో ఆయనను…
