ఆటోమేటివ్ రంగానికి హైదరాబాద్‌లో మంచి భవిష్యత్
అన్నిరంగాల్లో దూసుకుపోతున్న నగరం కోకాపేట్‌లో అడ్వాన్స్ ఆటో పార్టస్ సంస్థను ప్రారంభించిన మంత్రి కెటిఆర్ దేశానికి కావాల్సింది డబుల్ ఇంజన్ కాదు..డబుల్ ఇంపాక్ట్ ప్రభుత్వమని మంత్రి ట్వీట్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 13 : ఆధునిక ఆటోమొబైల్ రంగంలో హైదరాబాద్‌కు అపార అవకాశాలున్నాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. కోకాపేట్‌లో అడ్వాన్స్…