Tag #Breaking

షాద్‌నగర్‌లోని గ్లాస్‌ పరిశ్రమలో భారీ పేలుడు

ఆరుగురు కార్మికుల దుర్మరణం పలువురికి తీవ్ర గాయాలు.. మృతుల సంఖ్య పెరిగే అవకాశ కంప్రెషర్‌ పేలుడుతో ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక నిర్ధారణ షాద్‌నగర్‌, ప్రజాతంత్ర, జూన్‌ 28 : రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లోని సౌత్‌ గాస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపనీలో శుక్రవారం భారీ పేలుడు ఘటన సంభవించింది. పరిశ్రమలోని కంప్రెషర్‌ పేలడంతో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు.…

వ్యాస శోభ…

 సమాజానికి ఒక బలమైన ప్రేరకంగా సాహిత్యం తోడ్పడుతున్నది. ప్రాచీనత నుండి ఆధునికత దాకా సాగిన అప్రతిహత సాహిత్య ప్రస్థానాన్ని పరిశోధించి, అనుశీలించి, విశ్లేషణాత్మకంగా తరచి చూసి ప్రామాణిక వ్యాసాల సమాహారంగా మలిచి సాహిత్య వ్యాస వల్లరి పేరుతో సంపుటిని వెంపరాల వేంకట లక్ష్మీ శ్రీనివాసమూర్తి హృద్యంగా అందించారు. ప్రాచీన సాహిత్యంలోని  నైతికతను, పారమార్థికతను, ఆధునిక సాహిత్యంలోని…

ఎన్నికల వేళ, ప్రజాస్వామ్య హేళ..

ప్రజలు వోట్లు వేసి మళ్లీ ప్రభుత్వాన్ని ఎన్నుకునే రోజు దగ్గర పడింది. వోటు ఎవరికి వేయాలి అని ప్రజలు, వోటు ఎలా అడగాలి అని రాజకీయ పార్టీలు తీవ్రంగా ఆలోచించే సందర్భం. ఈ రెండు అంశాలు కూడా పరస్పరాధారితం. వీటి మధ్య ఉన్నటువంటి సంబ ంధాల్ని ప్రస్తుత పరిస్థితులకు అన్వయించి ఒక విశ్లేషణ. ముందు ప్రజలు…

తెలంగాణలో బిఆర్‌ఎస్‌ ‌ప్రభంజనం

వొచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ వంద సీట్లతో గెలవబోతున్నాం సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు ప్రజలతో మమేకం కావాలి ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలి క్యాడర్‌లో అసంతృప్తిని తొలగించే ప్రయత్నం చేయాలి కేంద్ర ప్రజా వ్యతిరేక విధానాలను తుదముట్టించేందుకు బీఆర్‌ఎస్‌ ‌దేశ వ్యాప్తంగా ఉద్యమాలు ప్రతినిధుల సభలో పార్టీ అధ్యక్ష హోదాలో సిఎం కెసిఆర్‌ ‌వెల్లడి హైదరాబాద్‌,…

టిఆర్‌ఎస్‌ను ఓడిస్తేనే అభివృద్ధి సాధ్యం

బిజెపి ఎంపిలు నలురుగు రాజీనామా చేస్తే మరింత అభివృద్ధి ఎనిమిదేళ్లలో ఒక్క సమస్యా పరిష్కారం కాలేదు కాంగ్రెస్‌ ‌గెలిస్తేనే ప్రజాస్వామ్యం నిలుస్తుందన్న పిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి పొర్లగడ్డ తండాలో..మన మునుగోడు-మన కాంగ్రెస్‌ ‌యాదాద్రి భువనగిరి, ప్రజాతంత్ర, ఆగస్ట్ 20 : ‌కాంగ్రెస్‌ ‌పార్టీకి దళితులు, గిరిజనుల పూర్తి మద్దతు ఉందని పీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌…

పొలిటికల్‌ ‌బరస్ట్

‌రాష్ట్రంలో వరదల కారంణంగా ముంపుకు గురైన ప్రాంతాలను చూడడానికి వెళ్ళిన సందర్భంగారాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు చేసిన సంచలనాత్మక వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. కేవలం రాజకీయ వర్గాల్లోనే కాదు, సామాజిక మాధ్యమాల్ల్లోకూడా దీనిపై దుమారం లేస్తున్నది. గత వారంరోజులుగా దేశంలోని భిన్న ప్రాంతాల్లో భారీగా కురిసిన వర్షాల వల్ల గోదావరి…

You cannot copy content of this page