కర్నాటకలో బ్రేక్‌ఫాస్ట్ రాజకీయాలు

-డీకే ఇంటికి వచ్చి అల్పాహారం చేసిన సిద్దు – అధిష్టానం ఆదేశిస్తే డీకే సీిఎం అవుతారని కామెంట్ బెంగళూరు, డిసెంబర్ 2 : కర్ణాటకలో నాయకత్వ (సీఎం) మార్పు ఊహాగానాలు కొనసాగుతున్నవేళ బ్రేక్‌ఫాస్ట్ రాజకీయాలు తెరపైకి వచ్చాయి. రెండు రోజుల క్రితం సీఎం సిద్ధరామయ్య నివాసానికి డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వెళ్లిన విషయం తెలిసిందే.…
